ప్రజలు ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా దేవుడిని దర్శనం చేసుకుంటారు. కానీ ఈ ఒక్క ఆలయానికి వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది మాత్రం ఈ స్తంభం దగ్గరకే వస్తారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి.
#Lepakshi #AndhraPradesh #Hindupur #MahaNandi #HangingPiller
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
Ещё видео!