18th Sept Happy Birthday wishes to #DrRanjithReddy MP Chevella
నిత్య శ్రామికుడు, ప్రగతి సాధకుడు
బంగారు తెలంగాణ దార్శనికుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో..., రేపటి తరపు ఆలోచనలతో తెలంగాణ ప్రగతికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న శ్రీ కేటీఆర్ సారధ్యంలో..., ప్రజాసేవకు పరితపించే కృషీవలుడు, పౌల్ట్రీ పరిశ్రమకు పెద్దన్న, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డా. గడ్డం రంజిత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
డాక్టర్ రంజిత్ రెడ్డి - ప్రజల మనో బలం
డాక్టర్ రంజిత్ రెడ్డి గారి మనసు మనోహరం. మాట మధురం.
Ещё видео!