Basara IIIT Student Likitha Grand Mother Emotional Words: నా మనువరాలు రాత్రి ఫోన్ చేసి..! | RTV
#basara #basaraiiit #likitha #adilabadnews #basranews #latestnews #rtvnews
ఆర్జీయూకేటీ బాసరలో పియుసి ప్రథమ సంవత్సరం చదువుతున్న బూర లిఖిత, గజ్వేల్, సిద్దిపేట జిల్లా...అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాలికల వసతి గృహం 4 వ అంతస్తు నుండి కింది పడటంతో భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
Ещё видео!