Kadapa వార్తల కోసం Download వే2న్యూస్ App
అనంతపురం నుంచి కొండాపురం మీదుగా కడప వెళుతున్న గురువారం బస్సు తెల్లవారుజామున కొండాపురంలో మొరాయించింది. దానితో ప్రయాణికులు మరో బస్సులో ఎక్కి వెళ్ళిపోయారు. దానితో చోదకుడు బస్సును పక్కకు ఆపాడు అనంతపురం టు కడప మధ్య నడిచే బస్సులను కండిషన్లో ఉన్న వాటిని నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సులలో కుదుపులు కూడా ఎక్కువగా ఉంటున్నాయని వారు ఆరోపించారు.
On Thursday, the bus, which was going to Kadapa from Anantapur via Kondapur, crashed in Kondapur in the early hours of the morning. With that, the passengers boarded another bus and left. With that, the driver stopped the bus to the side. Passengers are requesting that the buses running between Anantapur to Kadapa should run in condition. They alleged that there are too many jerks in the buses. #passengercomplaint #journeydisruption #kondapur #manyjerks #busbreakdown #busaccident #anantapur #earlymorning #earlyhours #kondapur #anantapur #kadapa #buscondition #transportationissue #thursday #kadapa #goodcondition #way2news #way2newstelugu
Ещё видео!