వినాయక చవితి రోజున జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం
సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ లాంఛింగ్: ముకేశ్ అంబానీ
భారత్ చరిత్రాత్మకమైన జీ20 సదస్సుకు వేదిక అవుతోంది: ముకేశ్ అంబానీ
నవభారతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది: ముకేశ్ అంబానీ
4జీ వినియోగదారులంతా 5జీకి వెళ్లేలా ప్రణాళికలు: ముకేశ్ అంబానీ
5జీ పరిజ్ఞానం దేశంలో సంస్కరణలు తీసుకువస్తోంది: ముకేశ్ అంబానీ
వేగం, కచ్చితత్వం, నాణ్యతలో రాజీపడవద్దు: ముకేశ్ అంబానీ
డిజిటల్ విప్లవంలో అందరూ భాగస్వాములయ్యేలా చూడాలి: ముకేశ్ అంబానీ
'జియో భారత్' పేరుతో తీసుకువచ్చిన ఫోన్ అందరి చేతికి చేరాలి: ముకేశ్
దేశంలో గృహ అవసరాలకు బ్రాడ్ బ్యాండ్ వినియోగం పెరుగుతోంది: ముకేశ్ అంబానీ
ఇప్పటికే దేశ నెట్వర్క్ అవసరాల్లో జియో వాటా 80 శాతానికి పెరిగింది: ముకేశ్ అంబానీ
జియో 5జీ టెక్నాలజీ అన్ని రంగాల్లో క్షేత్రస్థాయికి చేరాలి: ముకేశ్ అంబానీ
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జియో 5జీ టెక్నాలజీ ఉపయోగపడాలి: ముకేశ్
రిలయన్స్ బోర్డు నుంచి వైదొలగిన నీతా అంబానీ
రిలయన్స్ బోర్డులోకి కొత్తగా ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీ
నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టనున్న నీతా అంబానీ
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:[ Ссылка ]
☛ Subscribe to Latest News : [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------------------------------------
Ещё видео!