Aasrayam Aasrayamae Christian Song With Lyrics Full HD
ఆశ్రయం ఆశ్రయమే తెలుగు క్రైస్తవ గీతము
Dr. DGS Dhinakaran Telugu Songs
Song Lyrics:
ఆశ్రయమాశ్రయమే యేసునాథా నీ
ఆశ్రయమే నా ఆశ్రయమే ఆశ్రయమే
ఆశ్రయం ఆశ్రయమే యేసునాథా నీ
ఆశ్రయమే నా ఆశ్రయమే
కోర్కెధీర పాపసుడిలో అలసి తిరిగితినే
ప్రేమరూపి తండ్రి నిన్ను త్రోసి యెడ బాసితినే
మోసమైన చేష్టలచే దేనిని నే జూడకనే
దోషి నైతినేనికను త్రోయుకము జేర్చు నన్ను
చిందిన ఋధిరమును పంచ గాయములును
నలిగిన నాహృది కలతను తీర్చును
ఘోరపాపి నాధు వేడేడి కరములన్
ఎటుల త్రోయక నన్ను దరి జేరు నా ప్రభువా
నా యొద్దకు వచ్చు వారిన్ నే నెప్పుడు త్రోయననుచు
పలికిన పలుకులు నేను పాలివాడనయ్యా
ప్రక్క నున్న దొంగన్ జూచి పలికితివే స్వామి
నేడు నీవు పరదైసు జేరుదువు అనుచు స్వామి
ఆశ్రయం ఆశ్రయమే యేసునాథా నీ
ఆశ్రయమే నా ఆశ్రయమే ఆశ్రయమే ఆశ్రయమే
#DgsDhinakaran #JesusCalls #ChristianSongs #TeluguChristianSongs
Ещё видео!