ఈ వీడియోలో నరసరావుపేట రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూపించడం జరిగింది. అమృత్ భారతదేశం డెవలప్మెంట్ స్కీమ్ లో భాగంగా నరసరావుపేట రైల్వే స్టేషన్ నందు అభివృద్ధి పనులు చేయుచున్నారు.
#railwayinfrastructure #amrithbharat #narasaraopeta #gunturjunction #దక్షిణమధ్యరైల్వే #indianrailways #mywayrailway #నరసరావుపేట #గుంటూరుజంక్షన్
Ещё видео!