After criticism from all the corners, Ysrcp mp Vijaya Sai Reddy told Apologies to Rajya sabha Chairman M Venkaiah Naidu for his harsh remarks against the chair.
#RajyasabhaChairmanMVenkaiahNaidu
#YSRCPMPVijayaSaiReddy
#VijayaSaiReddyApologiestoVenkaiahNaidu
#venkayyanaidu
#vijayasaireddy
#APCMJagan
#BJP
#Congress
#VijayaSaiReddyremarks
రాజ్యసభలో నిన్న చోటు చేసుకున్న అనూహ్య ఘటనల నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాజ్యసభలో ఆయన వ్యవహారశైలిపై, ముఖ్యంగా ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడం, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషీ మందలింపుతో ఆయన వెనక్కి తగ్గారు.
-----------------------------------------------------------------------------------------------------------
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
-You Tube: [ Ссылка ]
- For more Latest News and updates visit : [ Ссылка ]
-Follow us on Facebook: [ Ссылка ]
-Follow us on twitter : [ Ссылка ]
-Let's connect on Google+ : [ Ссылка ]
Ещё видео!