Dosa Batter Preparation Video Link:
[ Ссылка ]
Ghee Karam Dosa Recipe in Telugu | Nellore Karam Dosa | Neyyi Karam Dosa | Karam Dosa Recipe
andhra food recipes in telugu
indian food recipes in telugu
lakshmi vantillu
Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం ghee కారం దోస ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
దోస పిండి
ఎండు మిర్చి – 8
వెల్లుల్లి రెబ్బలు – 8
ఉల్లిపాయ – 1
ఉప్పు
నెయ్యి
తయారీ విధానం :
ముందుగా ఎండు మిర్చి ని ఒక బౌల్ లో వేసి కొంచెం వాటర్ పోసుకొని 10 నిమషాల పాటు నాన బెట్టుకోండి
తరువాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు , వెల్లుల్లి రెబ్బలు , నాన బెట్టిన ఎండు మిర్చి , తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసి పేస్టు లా చేసుకోండి
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి హీట్ అయిన తరువాత ముందుగా రెడీ చేసుకున్న పిండి తో దోస వేసుకోండి.
తగినంత నెయ్యి కూడా వేసుకోండి .
కొంచెం సేపు కాలిన తరువాత రెడీ చేసుకున్న పేస్టు ని దోస మీద వేసి మొత్తం spread చేసుకోండి
ఈ దోస ని మనం ఒక వైపునే కాలుస్తాం .. కాబట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు కాల్చుకుంటే దోస tasty గా ఉంటుంది
Ghee కారం దోస రెడీ అయిపోయింది ... చూసారుగా.... చాలా సింపుల్ రెసిపీ ,,,, మీరూ ట్రై చెయ్యండి... నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి
అలాగే దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా పాత వీడియో లో explain చేసాను. ఆ లింక్ description బాక్స్ లో ఇచ్చానండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#karamdosa #gheekaramdosa #nellorespecial
Ещё видео!