శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు | SRI RAMAKRISHNA PARAMAHAMSA CHEPPINA KATHALU | SPIRITUAL STORIES
రామకృష్ణ పరమహంస వారు కాళీమాత ఉపాసనతో భక్తిని సంతరించుకొని తోతాపురి గురువు అనుగ్రహంతో సాధన లోని చివరి మెట్టును చేరి భగవత్ సాక్షత్కారం పొంది భగవంతునిగా మారిన సాధనా గురువు. ఈయన లోక కళ్యాణం కోసం తనతపో శక్తినంతటనీ తన పరమ శిష్యుడైన వివేకానంద స్వామికి దారపోసిన అపర దాన గుణదాముడు.
అటువంటి పరమ గురువు నోటి నుండి జాలువారిన ఆణిముత్యాల పలుకులు, నిత్య జీవిత సత్యాలు. ఆచరించుటకు అనువైనవి ఆధ్యాత్మిక మార్గాన్ని పూల భాటగా మార్చి మనలను సులువుగా గమ్యం చేరవేసేవి.
వాటిని శ్రద్దగా శ్రవణం కావించి ఆచరణలో ఉంచుదాం.
దివ్యధామాన్ని స్వామి అనుగ్రహంతో చేరదాం.
జై గురుదేవ్.
Ещё видео!