మా వల్ల కావట్లేదు We think 4 pillars for dairy farm @MalleshAdla
#sreedhardairyfarm #friendsdairyfarm #malleshadla
సుభాన్ పూర్ గ్రామం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న నలుగురు స్నేహితులతో కలిసి ఆరు నెలల క్రితం 21 ఆవులతో డైరీ ఫామ్ మొదలు పెట్టడం జరిగింది. డైరీ ఫార్మ్ మొదలుపెట్టిన తర్వాత స్నేహితుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, పాల పడి పడిపోవడం పెరగడం, ముఖ్యంగా డైరీ ఫార్మ్ లీజు షెడ్డులో పెట్టడం వల్ల, మాకు అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందని ఈ డైరీ నీ ఇప్పుడు తీసేస్తున్నామని వారి యొక్క అనుభవాలను, మనతో పంచుకోవడం జరిగింది.
#rangareddydist #cowsdairyfarm #sreedhar
●Channel link:-[ Ссылка ]
●Instagram link:-[ Ссылка ]
●Facebook link:-[ Ссылка ]|
Second channel link :-[ Ссылка ]
Ещё видео!