ఇడ్లీ దోశల్లోకి పుల్లగా, కారంగా ఈ నల్ల కారం పొడి భలే ఉంటుంది | Nalla Karam Podi @HomeCookingTelugu
#karampodi #idlipodi #nallakaram
Our Other Recipes:
Idli Podi: [ Ссылка ]
Thattu Idli: [ Ссылка ]
Yerra Karam Chutney: [ Ссылка ]
Endumirapakaya Kobbari Chutney: [ Ссылка ]
Kobbari Kottimeera Chutney: [ Ссылка ]
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: -
కావలసిన పదార్థాలు:
నూనె - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
పచ్చిశనగపప్పు - 1 టేబుల్‌స్పూన్ (Buy: [ Ссылка ] )
మినప్పప్పు - 1 1 / 2 టేబుల్‌స్పూన్లు (Buy: [ Ссылка ])
ధనియాలు - 3 టేబుల్‌స్పూన్లు (Buy: [ Ссылка ])
ఎండుమిరపకాయలు - 12 (Buy: [ Ссылка ])
జీలకర్ర - 1 టేబుల్‌స్పూన్ (Buy: [ Ссылка ])
చింతపండు (Buy: [ Ссылка ])
వెల్లుల్లి రెబ్బలు - 12
కల్లుప్పు - 1 1 / 4 టీస్పూన్లు (Buy: [ Ссылка ])
తయారుచేసే విధానం:
ఒక ఇనప బాండీలో నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి, బాగా వేయించాలి
అవి రెండూ రంగు మారిన తరువాత, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
ఇప్పుడు జీలకర్ర కూడా వేసి కాస్పెయూ వేయించాలి
ఇందులో అన్నిటికీ పచ్చివాసన పోయిన తరువాత, ఒక నిమ్మకాయంత చింతపండు వేసి కలపాలి
ఇవన్నీ ఇంకొంత సేపు వేయించిన తరువాత, పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి
ఈ లోపల అదే బాండీలో పొట్టు ఉన్న వెల్లుల్లి రెబ్బలు వేసి, వేయించి, బయటకి తీసి, కొద్దిగా దంచాలి
వీటిని కూడా పప్పులమిశ్రమంలో వేసి చల్లారనివ్వాలి
చల్లారిన పదార్థాలు అన్నిటినీ ఒక మిక్సీలో వేసి, కల్లుప్పు వేసి, మెత్తగా కానీ కొంచెం బరకగా అయ్యేట్టు రుబ్బాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే నల్ల కారం పొడి తయారైనట్టే, దీన్ని నెయ్యితో కలిపి ఇడ్లీలలోకి కానీ, దోశల్లోకి కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది
Nalla Karam Podi is a spicy chutney powder which goes wonderfully well with idlis and dosas. Contrary to Tamil Nadu style idli powder, this nalla karam podi is usually very dark in color and also fiery spicy due to the red chillies in it. This is very easy to make with all the regular ingredients available in our kitchens all the time like urad dal, chana dal, coriander seeds, etc. We usually use a lot of red chillies for this recipe but you can adjust their quantity according to your spice level preferences. You just have to roast a combination of ingredients one by one slowly and then grind them into a little fine and slightly coarse powder. This video is all about it. I have given tips and tricks required to make this podi in simple steps. Watch the video till end to get a step-by-step guidance on how to make this podi, try the recipe and let me know how it turned out for you guys, in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
You can buy our book and classes on [ Ссылка ]
Follow us :
Website: [ Ссылка ]
Facebook- [ Ссылка ]
Youtube: [ Ссылка ]
Instagram- [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!