Ex MLA Palla Srinivas Protest: గాజువాక తాహశీల్దార్ కార్యలయం ఎదుట టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ దర్నా ...
వైసీపీ భూ కబ్జాల పై తీవ్ర స్థాయిలో మండిపడ్డా టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ...
#PallaSrinivas #APNews #TeluguNews
టిడిపి కార్పోరేటర్లతో సహ కలిసి గాజువాక తాహశీల్దార్ కార్యలయం ఎదుట దర్నాకి దిగిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ...
కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని వైసీపీ కార్పోరేటర్ ల కనుసన్నలలో కబ్జాలు జరుగుతున్నాయి అని ఆరోపించిన పల్లా ...
అలాగే సర్వే నెంబర్ 86, 274 , 83, 56ల లో వైసీపీ నాయకులు ప్రభుత్వ భూమీ కబ్జా చేస్తున్న తాహశీల్దార్ కార్యలయం అధికారులు చోద్యం చూస్తున్నారు అని విమర్శించారు మాజీ పల్లా ...
వైసీపీ నాయకులు ఎన్నికలలో ఖర్చు చేసిన సోమ్మును రాబట్టుకోవడానికి ప్రభుత్వ భూమి కబ్జాలు చేస్తున్నాం అనడం సిగ్గుచేటు అని పల్లా విమర్శించారు ...
అలాగే టిడిపి నాయకులు ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతుంది అని ఫిర్యాదు చేస్తే టిడిపి నాయకుల పై కక్ష సాధింపుకి దిగడం అన్యాయం అని పల్లా అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకోవాలనీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేసారు ...
అనంతరం తాహశీల్దార్ కి వినతి పత్రం అందజేసారు పల్లా శ్రీనివాస్ ..
Ещё видео!