Telugu emotional love quotes || Sureshbojja || Telugu prema kavithalu || written by #Sureshbojja ||
#Sureshbojja #ananthapurandagadu
WhatsApp number:- 9133224263
Facebook👉👉👉👉 [ Ссылка ]
Gmail👉👉👉👉 Sureshbojja32@gmail.com
instagram👉👉👉👉 @bojjasuresh32
Sharechat👉👉👉👉 @184162876
Vidstatus👉👉👉👉 810609141
Lyrics:-నువ్వు నన్ను దూరం పెట్టినంత మాత్రాన నువ్వు కాకపోతే ఇంకొకరు అని నేను అనుకోను ఎందుకంటే.
నిన్ను నేను ఎప్పుడైతే ఇష్టపడ్డానో అప్పుడే నా మనసుకి మాట ఇచ్చేశాను.
నువ్వే నా జీవితం అని నీతోనే నా జీవితం మొత్తం అని.
అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేసినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను.
నీకు నాకు మెసేజ్ చేసే అంత టైం లేకపోవచ్చు కానీ నీ మెసేజ్ కోసం ఎదురు చూసేంత ఓపిక నాకు ఉంది.
నాకు కోపం ఎక్కువ అని అంటావు కదా ఒకటి చెప్తా గుర్తుంచుకో.
ప్రేమైనా కోపమేనా ఇష్టమున్న వాళ్ల మీద చూపించగలం.
అర్థం చేసుకుంటే ప్రేమలా కనిపిస్తుంది.
అపార్థం చేసుకుంటే టార్చర్ లా అనిపిస్తుంది.
Written by #Sureshbojja
Ещё видео!