Sriman mahalaxmi cheeravachindii sowbhagya shobhala varamuthechindi
Sriman mahalaxmi cheeravachindii sowbhagya shobhala varamuthechindi
kongu bagaru thalli kori vachindii
kongu bagaru thalli kori vachindii
mangalarathulethi yedurega randi
janulara randi nidurinchakandi
shukravarapu sirini sevincharandi
Sriman mahalaxmi cheeravachindii sowbhagya shobhala varamuthechindi
siddhi budhulanosagu bharathi moorthi
shakthi yukthulanosagu parvathi moorthi
asta sampadalosagu sri sathi moorthi
mummurthulaku moolamee divya deepthi
kala leni kannulaku kanipinchadandi
kalatha yerugunai sathula karuninchunchunandi
Sriman mahalaxmi cheeravachindii sowbhagya shobhala varamuthechindi
muthyduvula pasupu kumkumala sakshi
paarani paadala andhiyala saakshi
pachha thoranamunna prathi illu sakshi
nithya mangala mechu nattilla sakshi
atuvanti ille kovelaga yenchi koluvundu
aa kalimi kaanaachi vachhi
Sriman mahalaxmi cheeravachindii sowbhagya shobhala varamuthechindi
kongu bagaru thalli kori vachindii
mangalarathulethi yedurega randi
Sriman mahalaxmi cheeravachindii sowbhagya shobhala varamuthechindi
శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది
శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులెతత్తి ఎదురేగరండి
జనులార రండి నిదురించకండి
శుక్రవారపు సిరిని సేవించరండి
శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరము తెచ్చింది
సిద్ధి బుధ్ధులనొసగు భారతీ మూర్తి
శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి
అష్ట సంపదలలొసగు శ్రీ సతీ మూర్తి
ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి
కనలేని కన్నులకు కనిపించదండీ
కలత ఎరుగునిసతుల కరుణించునండీ
శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది
సౌభాగ్య శోభల వరము తెచ్చింది
ముత్తైదువల పసుపు కుంకుమల సాక్షి
పారాణి పాదాల ఆందియల సాక్షి
పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి
సర్వ మంగళ మెచ్చు నట్టిళ్ళ సాక్షి
అటువంటి ఇల్లే కోవెలగయెంచి
కొలువుండ ఆకలిమి కాణాచి వచ్చి
శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులెతత్తి ఎదురేగరండి
శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరముతెచ్చింది
Ещё видео!