Learn how to place stop loss on intraday trading orders in the Groww app. Intraday trading లో నష్టాలు తగ్గించ డానికి stop-loss పెట్టవలసి ఉంటుంది. పెట్టిన price limit కి రాగానే stock automatic గా అమ్మ బడుతుంది. ఒకవేళ ఆ price కి రాకపోతే మార్కెట్ మూసే లోపల అంటే 3.15pm లోపల ఆ stock ని అమ్మ వలసి ఉంటుంది.
More videos for you:
Groww intraday trading: [ Ссылка ]
Groww charges: [ Ссылка ]
#appsandmoretelugu #growwtelugu
Ещё видео!