నిర్మల్ బొమ్మలు, చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. ఈ బొమ్మలను నిర్మల్ కళాకారులు ఏంతో శ్రద్ధ, ఏకాగ్రతతో తయారు చేస్తారు. అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కతో ఈ బొమ్మలను తయారు చేస్తారు.
#NirmalToys #handicraft #supportlocal #supportsmallbusiness #telangana #shorts #short #toys#shortvideo #youtubeshorts #youtuber #abpdesam
