Medak వార్తల కోసం Download వే2న్యూస్ App
మనూర్లోని బోరంచ నది తీరాన వెలసిన శ్రీ నల్ల పోచమ్మకు గురువారం ఆలయ అర్చకులు మంజీర జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తీరొక్క పూలతో, పట్టు వస్త్రాలు ధరించి, ఒడి బియ్యం సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక హారతి పాటతో నక్షత్ర హారతి ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారని అర్చకులు తెలిపారు.
On Thursday, the temple priests performed abhishekam with Manjeera water and Panchamrutha to the Sri Nalla Pochamma, which was found on the banks of the Borancha river in Manur. The goddess was adorned with flowers, dressed in silk clothes, and offered rice in laps. The temple priests performed Nakshatra Aarti with a special Aarti song. The priests said that devotees are coming in large numbers to have darshan of the goddess and are offering offerings and paying oblations. #panchamrutha #boranchariver #manur #manjeera #riceoffering #nallapochamma #templepriests #boranchariver #srinallapochamma #manur #borancha #aartisong #nakshatra #panchamrutha #silkclothes #templepriests #thesrinallapochamma #largenumbers #flowers #silkclothes #abhishekam #nakshatraaarti #nakshatraaarti #aarti #darshan #manjeerawater #devotees #thursday #abhishekam #offerings #way2news #way2newstelugu
Ещё видео!