#kanneswamulochhaaru #petatullisong2024 #naachinnimanikantavol24 #2024ayyappasongs #svcrecordingcompany #ayyappa #ayyappasongs2024 #latestayyappasongs #newayyappasongs #ayyappapetatullisong #kiranmudirajsongs #naarsinginarsingraosongs #svcayyappasong #pandalarajapanchagirisha
Lyrics : Late Sri Sadachala Gandaiah Dasula Varu
Singer : Kiran Mudiraj [ Jai Bhavani Bhajana Mandali ]
Key board Programming : Naveen Sambari
Editing : Sunny
Music , Recording , Producer : Vonguru Gyaneshwar Yadav
పల్లవి : కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు -2 గంటస్వాములొచ్చారు గదాస్వాములొచ్చారు -2
కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు
గంటస్వాములొచ్చారుగదాస్వాములొచ్చారు
ఏడ దాగి..స్వామి..ఏడ దాగి అయ్యా..
ఏడ దాగి ఉన్నావయ్యో అయ్యప్ప
ఒక్కసారి కానరావో అయ్యప్ప -2
కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు
చరణం 1 : మలయాళ దేశములో అయిదు కొండల నడుమ -2
శబరిమల కొండల్లో కొలువుతీరి ఉన్నావా..-2
మలయాళ దేశములో అయిదు కొండల నడుమ
శబరిమల కొండల్లో కొలువు తీరి ఉన్నావా...
ఏ కొండలో స్వామి...ఏ కొండలో అయ్యా...
ఏ కొండలో ఉన్నావయ్యో అయ్యప్ప ఎక్కడని వేతకాలయ్యో అయ్యప్ప -2
తులసిమాల మెడలో వేసి నీ దీక్ష ని పూనుకొని -2
నలుబది రోజుల మండల పూజలే చేసుకొని -2
తులసిమాల మెడలో వేసి నీ దీక్ష ని పూనుకొని
నలుబది రోజుల మండల పూజలే చేసుకోని
ఇరుముడిని స్వామి...ఇరుముడి ని అయ్యా...
ఇరుముడి ని కట్టుకోని అయ్యప్పనీ చెంతకు బైలెళ్లినం అయ్యప్ప -2
కన్నెస్వాములొచ్చారు కత్తిస్వాములొచ్చారు
గంట స్వాములొచ్చారుగదాస్వాములొచ్చారు..
చరణం 2 : ఎరుమేలి చేరుకోని వేషాలు వేసుకోని -2
ధర్మశాస్త రూపానికి దండాలు పెట్టుకోని -2
ఎరుమేలి చేరుకోని వేషాలు వేసుకోని
ధర్మశాస్త రూపానికి దండాలు పెట్టుకోని
పేటతుళ్లి స్వామి...పేటతుళ్లి అయ్యా...
పేటతుళ్లి ఆడినాము అయ్యప్ప అడవిబాట పట్టినాము అయ్యప్ప -2
కాలిఘటం చేరుకోని కరములెత్తి మొక్కుకోని -2
అలుదాలో దిగి మేము స్నానాలు చేసుకోని -2
కాలిఘటం చేరుకోని కరములెత్తి మొక్కుకోని
అలుదాలో దిగి మేము స్నానాలు చేసుకొని
రెండు రాళ్లు...స్వామి...రెండు రాళ్లు...అయ్యా...
రెందురాళ్లు తీసుకోని అయ్యప్ప మహిషి మీద పెట్టినాము అయ్యప్ప -2
కన్నెస్వాములొచ్చారుకత్తిస్వాములొచ్చారు
గంటస్వాములొచ్చారుగదాస్వాములొచ్చారు
చరణం 3 : కరిమలా కొండను కష్టపడి దాటినాము -2
పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము -2
కరిమలా కొండను కష్టపడి దాటినాము
పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము
కన్నెమూల...స్వామి..కన్నెమూల..అయ్యా..
కన్నెమూల గణపయ్యకు అయ్యప్ప కొబ్బరికాయలు కొట్టినం అయ్యప్ప - 2
శరణుగుత్తి యాలి చేరి శరణాలు బెట్టినాము -2
శబరిమాత పీఠానికి శిరస్సువంచి మొక్కినాము -2
శరణుగుత్తి యాలి చేరి శరణాలు బెట్టినాము
శబరిమాత పీఠానికి శిరస్సువంచి మొక్కినాము
పద్దెనిమిది ...స్వామి...పద్దెనిమిది..అయ్యా...
పద్దెనిమిది మెట్లు ఎక్కినం అయ్యప్ప...
కనులారా నిన్ను చూసినం ఆయప్ప...-4
Get Subscribe For more Regular updates on our YouTube channel
[ Ссылка ]
Ещё видео!