Sagittarius Yearly Fruits 2025
In the beginning of the year 2025 your growth will be a bit slow. You will have to work very hard in the first four months. Next are some advantages. But this year. All you need to be patient for good results. Don't get angry and angry. No matter how difficult the situation... you should not show impatience. You should have a smile on your face. Listen to others..your superiors... elders. Do it even if you don't like it. Only then will you achieve great results this year. For the last eleven years, Dhanasurashis have faced various difficulties, financial losses, health problems, obstacles in career, difficulties in business, losses, feelings of resentment in relatives, whatever they try, it has a negative effect or does not give the desired result. Many times they wonder why life is full of problems. Indeed these eleven santsaras are the planet Saturn. Harassing you as much as you want, Rahu and Ketu do not do any good. Jupiter is favorable from time to time...not very helpful. Now it will be so favorable. Saturn is the fourth of Sagittarius in March 2025 Ardashtama Shani is affected by being in Sthanam. During this time it is very important to read or listen to Shiva Abhishekam, Shiva worship, Vishnasahasranama recitation. A lot of changes will happen in your life in 2025, Sagittarius.At the beginning of the year there are financial difficulties. See the Video completely for all details
ధనుస్సు రాశి వార్షిక ఫలాలు 2025
2025 సంవత్సరం ప్రారంభంలో మీ అభివృద్ది కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ప్రారంభం నాలుగు నెలల్లో మీరు బాగా కష్టపడాల్సి వుంటుంది. తదుపరి కొంత అనుకూలతలు వున్నాయి. అయితే ఈ సంవత్సరం అంతా మీరు మంచి ఫలితాల కోసం ఓర్పుతో వుండాలి. కోపం, మాటపట్టింపుల జోలికి వెళ్లవద్దు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ... మీరు అసహనం వ్యక్తం చేయద్దు.మీ ముఖం పై చిరునవ్వు వుండాలి, ఇతరులు..మీ పై అధికారులు... పెద్దవారు చెప్పింది వినండి. మీకు ఇష్టం లేకపోయినా ఆచరించండి. ఇలా వుంటేనే ఈ సంవత్సరం మీరు అద్బుతఫలితాలు సాధిస్తారు. ధనసురాశి వారు గత పదకొండు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు, ధన నష్టాలు, అనారోగ్య సమస్యలు, కెరీర్ లో అవరోధాలు, వ్యాపారాల్లో ఇబ్బందులు, నష్టాలు, బంధువుల్లో చులకన భావం,ఏది ప్రయత్నించినా అదిప్రతికూల ప్రభావం చూపటం లేదా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవటం ఇలా జీవితంనాకే ఎందుకు సమస్యల మయం అని అనేక సార్లు మధనపడి వుంటారు. నిజంగా ఈ పదకొండు సంత్సరాలు శని గ్రహం మిమ్మల్ని ఎంత వేధించాలో అంత వేధించింది,అలాగే రాహువు,కేతువులు ఎలాంటి మేలు కలిగించ లేదు, గురు గ్రహం అప్పుడప్పుడు కొంతకాలం అనుకూలించినా ... పెద్దగా ఉపయోగపడింది లేదు. ఇప్పుడు అంత అనుకూలంగా వుండబోతుంది. 2025 మార్చిలో శని ధనుస్సు యొక్క నాల్గవ స్తానంలో వుండటం చేత అర్దాష్టమ శని ప్రభావం వుంటుంది. ఈ సమయంలో శివాభిషేకం, శివారాధన, విష్ణసహస్రనామ పారాయణం చదవటం లేదా వినటం చాలా ముఖ్యం. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.
#2025predictions, #2025dhanasurasipredictions #2025sagittariuspredictionsintelugu #2025yearlypredictionsintelugu#teluguyearlypredictions2025 #bhakthitvnewyearpredictions
Ещё видео!