జాతి కోళ్లు పెంచుతున్న Young farmer jathikolla farm @MalleshAdla
#jathikollafarm #youngfarmer #malleshadla
ఎక్వాయి పల్లి గ్రామం, జడ్చర్ల మండలం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువ రైతు వరుణ్ గారు ఒకవైపు డిప్లమా చదువు మరోవైపు వాళ్ల నాన్నగారికి సహాయం గా ఉంటూ జాతి కోళ్ల పెంపకంతో మంచి ఆదాయం పొందుతున్నారు. కోళ్ల పెంపకంతో మంచి ఆదాయం వస్తుందని తన అనుభవాలను అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.
#mahabubnagar #varun #varunjathikollafarm
●Channel link:-[ Ссылка ]
●Instagram link:-[ Ссылка ]
●Facebook link:-[ Ссылка ]|
Second channel link :-[ Ссылка ]
గమనిక :-
----------
ఈ వీడియోలో యువరైతు వరుణ్ గారు జాతి కోళ్ల ఫార్మ్ గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే పూర్తి సమాచారం తెలుసుకుని చేయాలి వీడియో చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
Most Popular Videos
-----------------------------------
1. ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla [ Ссылка ]
2. 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla [ Ссылка ]
3. 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla [ Ссылка ]
4. అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla [ Ссылка ]
5. యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla [ Ссылка ]
Ещё видео!