మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. నిత్యజీవన వ్యవహారంలో మనిషి ఎంత బిజీగా ఉన్నా, కొంత సమయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం అవశ్యం.. ఆదర్శనీయం! ఈ భావాలకు దర్పణంగా నిలిచే కొంతమంది మహనీయులను పరిచయం చేయడమే కాకుండా వారి అంతరంగ ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది.. ఈ ‘సేవాపథం’ అనే కార్యక్రమం... చూడండి.. స్ఫూర్తిని పొందండి!
Ещё видео!