Andamainadi Aandamainadi Song Track | Telugu Christian Tracks | Mercy, K Y Ratnam, Digital Gospel
Yesutho naa payanam Full Album Tracks : [ Ссылка ]
Track Download Link : [ Ссылка ]
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
అందమైనది ఆనందమైనది యేసుతో పయనం
అద్భుతమైనది ఆశ్చర్యమైనది పరలోక పయనం
యేసుతో నా పయనం
1. పెనుగాలులే వీచెను పరలోక పయనంలో
అలజడులే లేచెను ఈ లోక యాత్రలో
నా యేసుఉండెను నా హృదయంలో
పెనుగాలే నెమ్మదించెను
నా యేసుఉండెను నా హృదయంలో
అలజడులే ఆవిరాయెను IIఅందమైనదిII
2. కష్టాలే అడ్డగించెను ప్రభు యేసు మార్గమును
నిందల ముళ్ళు క్రమ్మెను పరలోక బాటను
నా యేసు నిలిచెను నా జీవితంలో
ముళ్ళ పొదలే పూల పాన్పులాయెను IIఅందమైనదిII
3. ఆస్వాదింతును ముళ్ళపరీక్షల పరిమళాన్ని
ఆనందింతును అగ్నిశ్రమల మకరందాన్ని
నా యేసు నిత్యముండును నా పయనంలో
శ్రమలు ఎడబాపలేవు – బలమైన యేసు ప్రేమను IIఅందమైనదిII
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
Ещё видео!