Arunachalam Giri Pradakshana complete information in Telugu (Tiruvannamalai Girivalam)
#arunachalam #giripradakshana #tiruvannamalai #girivalam #tamilnadutripintelugu #NandasJourney
శివనామావళి:
01)ఓం శోణాద్రీశాయ నమః 02) ఓం అరుణాద్రీశాయ నమః ,03) ఓం దేవాధీశాయ నమః,04) ఓం జనప్రియాయ నమః, 05) ఓం ప్రసన్నరక్షకాయ నమః,06) ఓం ధీరాయ నమః,07) ఓం శివాయ నమః,08) ఓం సేవకవర్ధకాయ నమః ,09) ఓం అక్షిపేయామృతేశాయ నమః ,10) ఓం స్త్రీ పుంభావ ప్రదాయకాయ నమః ,11) ఓం భక్తవిజ్ఞప్తి సంధాతాయ నమః ,12) ఓం దీనబంధ విమోచకాయ నమః ,13) ఓం ముఖరాంఘ్రిపతయే నమః ,14) ఓం శ్రీమంతాయ నమః ,15) ఓం మృదాయ నమః,16) ఓం మృగమదేశ్వరాయ నమః, 17) ఓం భక్తప్రేక్షణకృతే నమః,18) ఓం సాక్షినే నమః,19) ఓం భక్తదోష నివర్తకాయ నమః,20) ఓం జ్ఞానసంబంధనాధాయ నమః,21) ఓం శ్రీహాలాహలసుందరాయ నమః,22) ఓం మహదైశ్వర్యదాతాయ నమః,23) ఓం స్మర్త్య సర్వాఘనాశనాయ నమః,24) ఓం వ్యత్యన్త నృత్య ద్ధ్వజధృక్ నమః,25) ఓం సంకాతయే నమః,26) ఓం నటనేశ్వరాయ నమః,27) ఓం సామప్రియాయ నమః,28) ఓం కలిధ్వంసినే నమః,29) ఓం వేదమూర్తయే నమః,30) ఓం నిరంజనాయ నమః,31) ఓం జగన్నాథాయ నమః, 32) ఓం మహాదేవాయ నమః,33) ఓం త్రినేత్రాయ నమః,34) ఓం త్రిపురాంతకాయ నమః,35) ఓం భక్తాపరాధసోఢాయ నమః,36) ఓం యోగీశాయ నమః,37) ఓం భోగనాయకాయ నమః,38) ఓం బాలమూర్తయే నమః,39) ఓం క్షమారూపాయ నమః,40) ఓం ధర్మరక్షకాయ నమః,41) ఓం వృషధ్వజాయ నమః,42) ఓం హరాయనమః,43) ఓం గిరీశ్వరాయ నమః,44) ఓం భర్గాయ నమః, 45) ఓం చంద్రశేఖరావతంసకాయ నమః 46) ఓం స్మరాంతకాయ నమః 47) ఓం అంధకరిపవే నమః 48) ఓం సిద్ధరాజాయ నమః 49) ఓం దిగంబరాయ నమః 50) ఓం ఆరామప్రియాయ నమః 51) ఓం ఈశానాయ నమః 52) ఓం భస్మరుద్రాక్షలాంఛనాయ నమః 53) ఓం శ్రీపతయే నమః 54) ఓం శంకరాయ నమః 55) ఓం స్రష్టాయ నమః56) ఓం సర్వవిద్యేశ్వరాయ నమః 57) ఓం అనఘాయ నమః 58) ఓం గంగాధరాయ నమః 59) ఓం క్రతుధ్వంసినే నమః 60) ఓం విమలాయ నమః 61) ఓం నాగభూషణాయ నమః 62) ఓం అరుణాయ నమః 63) ఓం బహురూపాయ నమః 64) ఓం విరూపాక్షాయ నమః 65) ఓం అక్షరాకృతయే నమః 66) ఓం అనాదయే నమః 67) ఓం అంతరహితాయ నమః 68) ఓం శివకామాయ నమః 69) ఓం స్వయంప్రభవే నమః 70) ఓం సచ్చిదానందరూపాయ నమః71) ఓం సర్వాత్మాయ నమః 72) ఓం జీవధారకాయ నమః 73) ఓం స్త్రీసంగవామసుభాగాయ నమః 74) ఓం విధియే నమః 75) ఓం విహితసుందరాయ నమః 76) ఓం జ్ఞానప్రదాయ నమః 77) ఓం ముక్తిదాతాయ నమః 78) ఓం భక్తవాంఛితదాయకాయ నమః 79) ఓం ఆశ్చర్యవైభవాయ నమః 80) ఓం కామ్యై నమః 81) ఓం నిరవద్యాయై నమః 82) ఓం నిధిప్రదాయ నమః 83) ఓం శూలినే నమః 84) ఓం పశుపతయే నమః 85) ఓం శంభవే నమః 86) ఓం స్వయంభువే నమః 87) ఓం గిరీశాయ నమః ,88) ఓం మృడాయనమః
Ещё видео!