#Nandi kandi#Ramaligeshwara temple #Sangareddy jill# సంగారెడ్డి జిల్లా నంది కంది గ్రామంలోని స్వయంభుగా వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయము నక్షత్ర ఆకారంలో ఉంటుంది ఈ ఆలయం కళ్యాణ చాళుక్యులు 11వ శతాబ్దంలో తమ శైవమత భక్తికి నిదర్శనంగా ఈ ఆలయం కట్టించారు ఈ ఆలయము నక్షత్ర ఆకారంలో కలిగి ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచి ఎనర్జీ ఉంటుంది ఈ ఆలయ చరిత్ర ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి దీంట్లో శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సంగారెడ్డి నుంచి పదిహేను కిలోమీటర్లు మెదక్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం దాకా కూడా వచ్చింది ధ్వంసం అయిన కొన్ని విగ్రహాలనేది మనకు కనబడుతూ ఉంటాయి
Ещё видео!