75 to 100 Tons Tomato Yield/acre || Success Story of Tomato farming
The Best Way of Tomato Cultivation through the Staking Method
టమాట సాగులో అద్భుత ఫలితాల దిశగా ఖమ్మం జిల్లా రైతు
ఆధునిక సాగు విధానాలు రైతుకు అన్ని విధాలా చేయూతను అందిస్తాయి అనటానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది ఈ టమాట సాగు విధానం. దొండ తీగను తీసేసిన తర్వాత, ఆ పందిరి కింద ప్రయోగాత్మకంగా స్టేకింగ్ విధానంలో సాగుచేసిన టమాట ఇప్పుడు ఆ రైతుకు సిరులు పండిస్తోంది. దొండ నాటిన బెడ్లపైనే టమాట మొక్కలు నాటిన ఈ విధానంలో, అందుబాటులో వున్న శాశ్వత పందిరిని స్టేకింగ్ కు అనువుగా మార్చుకున్నారు. 10 అడుగుల దూరంలో వున్న పోల్స్ కింద ఎకరానికి 4 వేల మొక్కలు చొప్పున నాటగా, మొక్కలు 6 నుండి 7 అడుగులు ఎత్తు పెరిగి, పూత, కాయ కన్నుల పండవుగా కనిపిస్తోంది. ఒక్కో మొక్క నుండి కనీసం 20 - 25 కిలోల దిగుబడి తీయగలని రైతు నాగచంద్రుడు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలం, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన ఈయనకు ఉద్యాన పంటలు అంటే అమితమైన ప్రీతి. గత పదేళ్లుగా వివిధ పంటల సాగుతో ఆర్థికంగా అభివృద్ధిపథంలో పయనిస్తున్న ఈయన, సాగులో చేయని ప్రయోగం లేదు. ఇప్పుడు అదే టమాటాలో సిరులు పండిస్తోంది. ఎకరంనర శాశ్వత పందిరి కింద నాటిన టామట తోటలో ప్రస్థుతం చెట్టుకు 20 నుండి 25 కిలోల దిగుబడి సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలికాపులోనే పంటపై పెట్టిన పెట్టుబడిని పూర్తిగా రాబట్టుకున్న ఈయన, మరో 3 నుండి 4 నెలలపాటు తోటనుండి దిగుబడి వచ్చే అవకాశం వుండటంతో ఎకరాకు కనీసంగా 5 లక్షల ఆదాయం తీయగలనని దీమాగా చెబుతున్నారు. ప్రతి రైతుకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ సాగు విధానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
[ Ссылка ]
కర్షక మిత్ర వీడియోల కోసం:
[ Ссылка ]
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
[ Ссылка ]_
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
[ Ссылка ]
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
[ Ссылка ]
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
[ Ссылка ]
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
[ Ссылка ]
కూరగాయల సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
పత్తి సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
మిరప సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
[ Ссылка ]
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
[ Ссылка ]
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
[ Ссылка ]
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:
[ Ссылка ]
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
[ Ссылка ]
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
[ Ссылка ]
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
[ Ссылка ]
#karshakamitra #tomatocultivation #stackinmethodintomato
Facebook : [ Ссылка ]
Ещё видео!