Wonderful song
Thank you brother 's , such a wonderful song I inspired and made this editing. Thank you so much . Each and every one.
Sung by -Sunil kumar
Greetings to everyone.
Our GOD is living GOD , He is our Redeemer and our Strength, so We should Hope in our God because one day the JESUS CHRIST is going to come soon. So we doesn't live like without Hope , He will give wages for our deeds. Live like a Brave, Spiritual and Holy.
I trying to get together all Christians with the spiritual songs, motivational speeches and messages. So everyone should improve the Spirituality, Holiness, Braveness, Humbleness, and with Nine Spiritual fruits. We should live like a fruitful life. Don’t Sale the Holiness until Death or Until Jesus Christ coming. Live like a brave, sacrifice yourself to God. He will Take care of yourself. Be FAITHFUL and HOPEFUL.
Thank you.
Song.
ప్రియుని సన్నిధానంలో .....న ఆనందమానందమే
మాటల్లో చెప్పలేనిది ప్రియుని సావాసమే
అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే
ముందున్న దినమందునా ఘనుడున్నాడనే ధైర్యమే
ఆహా ఆనందమే యేసుతో జీవితం
1.ఏవెవో చేసిన ఎందెందో తిరిగినా
ప్రయత్నాలే ముగిసిన ఫలితమే శూన్యమై మారినా
మాట సెవిచ్చినా.. తన ఉద్ధేశం స్థిరపరచెను
ప్రమాణం చేసెను ప్రభు కార్యాన్ని జరిగించును
ఆహా ఆనందమే యేసుతో జీవితం “ప్రియుని “
2.నీవేగా ఆధ్యుడా నీలోనే మనుగడ
నీవుంటే అండగా బ్రతుకంతా పండుగ
వేలాది దూతలో ఘనుడైన నా దేవుడు
నా పక్షమై నిలిచెను నాకన్నీ తానాయెను
ఆహా ఆనందమే యేసుతో జీవితం “ప్రియుని “
may God bless you 🙏.
Ещё видео!