పల్లె నర్సింహ రైతు పాట | Raithu pata |Palle Narsimha songs , New Telangana folk
Palle Narsimha singing a song about Raithu pata ,Nagali song , Telangana folk Trending topics vedios songs
Madeen sk
writer and singer mitta palli surendar , Trending topics vedios songs
writer... మిట్టపల్లి సురేందర్
singer ... పల్లె నర్సింహ
music 🎵... Madeen sk
thanks to.... Kalavena shanker అన్న
సహకారం... కళ్యాణ్
#Raithupata #Pallenarsimhasongs #Mittapallisurendar #iptatelangana
#telanganafloksongs #CPIsongs
#telanganafolksongs #folksongstelugu
#lovesong #Djsongs #Madeensk
#Pallenarsimha #Pallenarasimha
#folksingerPalleNarasimhaabouthissongs,
#villagesongs #folksongstelugu
#lovesongs #djsongs #privateshow
#janapada #janapadasongs
#raithuraithusongfullsong
#Nagalifullsong
1.
[ Ссылка ]?...
2.
[ Ссылка ]
రచన : మట్టిపల్లి సురేందర్
పల్లవి:
నాగలి కళ్ళలో కన్నీరెందుకో
అందరి ఆకలి తీర్చినందుక
ఎద్దుల బండికి ఎదురితెందుకో...
కొందరి స్వార్థము పండనందుకా...
మట్టి నుండి పుట్టెంచుకున్న పంటనెందుకో
కక్ష్యకట్టి తాకట్టుపెట్టె రాజ్యమెందుకో
రాజధాని కళ్ళముందె రైతులెందరో
రాలుతున్న రాజుఎవడు ఆపడెందుకో ॥నాగలి॥
చరణం`1
పుస్తెలమ్మి తెచ్చుకున్న
విత్తనాల బస్తనకిలి
నెత్తురోసిపెంచుకున్న
చేనులోని కాపునకిలి
ఎదుగుతున్న పొలముకేసె ఎరువులు నకిలీ
పంటసేల వంటిమీద జల్లె మందులు నకిలీ
ఇంతమోసం తట్టుకుంటు ఎగుసం చేసి
కంచమందు ప్రపంచానికే అన్నమయ్యినందుకా ॥నాగలి॥
చరణం`2
గిట్టుబాటు ధరల కోసం
తిరుగుబాటైన చెయ్యనోడు
అధిక ధరకై ఆశపడుతూ
అడ్డదారిన పంట అమ్మనోడు
రైతుకన్న నిజాయీతున్న మనిషి ఎవ్వడూ
లోకమంత వెతికిజూడు ఉండడొక్కడు
సాటి మనిషి మెలుకోరే భూమి పుత్రులా
సావుకోరి సాగుతున్న ప్రభుత్వమెందుకో ॥నాగలి॥
చరణం`3
మట్టి తల్లీ మనసు తప్ప
మనిషి మర్మం ఎరుగనోడు
పొద్దుపొడుపు ద్యాసతప్ప
వెన్నుపోటంటె తెలియనోడు
కలుపుతీసే గుణము తప్ప కల్లఎరుగనీ...
రైతుకంట రాలుతున్న రక్తధారని
ఆపలేని ఆదుకొని దేశ ప్రజలనీ...
అడుగుతున్నది హలము
నేడు అనాదానా అనీ`3
folk singer Palle Narasimha about his songs,
uppdated latest trending topics, entertainment vedios,viral videos,exclusive interview,helth and Palle patalu, hitsongs on Palle Narsimha channel
palle narsimha|palle patalu|isongs,cpisongs,2021cpi songs,d raja,red flag,erra janda,bjp,congress,communist,hyderabad,reddy,communistpartyofindia,suravaram,sudhakar,kcr,trsktrgovernment,interptatelangana|,cpim,cpi latest views,palla,political,venkat,public,agitation,chada,news,
letest songs
telangana folk song, telangana songs, telangana folks, telangana video songs, telangana folk videos, telangana folks video songs, telangana folk songs new, telangana songs new, telangana videos, telangana, telangana comedy, telangana dj songs, maa palle pata, folk songs, jai telangana songs, jai telangana, telangana devotional, telangana devotional songs, telangana folk songs dj mix, telangana folk songs 2021, telangana folks 2021,
kcrsongs,ktrsongs on telugu
villagesongs ,folksongstelugu, lovesongs,djsongs ,privateshow ,janapada ,janapadasongs ,raithu raithu song fullsong
Ещё видео!