AP 10th Class Exams 2024-25 Latest Update : వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్ - TV9
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు గుడ్న్యూస్ చెప్పింది. మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్ మార్కులను 10 మార్కులకు తగ్గించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది.
► TV9 News App : [ Ссылка ]
► Watch LIVE: [ Ссылка ]
► తాజా వార్తల కోసం : [ Ссылка ]
► Follow us on WhatsApp: [ Ссылка ]
► Follow us on X : [ Ссылка ]
► Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Threads: [ Ссылка ]
#apgovt #10thclass #tv9telugu
Credits : Prasad / Producer #tv9d
Ещё видео!