#NeeDayaRaada #NityaSanthoshini
Today, on the auspicious occasion of Saint Tyagaraja Swami’s 253rd birthday, presenting to you the popular Keertana - Nee Daya Raada.
Soulfully sung by Ms. Nitya Santhoshini in the orchestration of Sri K. Ramachari. Please listen to the Kriti and seek Lord Sri Rama’s & Saint Tyagarajas’s blessings!
ఈ రోజు శ్రీ త్యాగరాజ స్వామి వారి 253వ జయంతి. ఈ సందర్భంగా మీకొక మంచి త్యాగరాజ కీర్తన - 'నీ దయ రాదా', అందిస్తున్నాము. శ్రీమతి నిత్య సంతోషిణి గారు ఎంతో ఆర్ద్రత తో ఈ కీర్తన ఆలపించారు. శ్రీ రామాచారి గారు అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్ చేసారు. విని ఆనందించండి, శ్రీ త్యాగరాజ స్వామి వారి మరియు శ్రీ రామచంద్ర భగవాన్ ఆశీస్సులు పొందండి.
Produced by: Mahageeta Music Company
Serving society through soulful music, since 1994!
Website: [ Ссылка ]
Facebook: [ Ссылка ]
Happy Listening!
All Rights Reserved.
Ещё видео!