ఇంజనీరింగ్ కళాశాలలు నిరుద్యోగులని తయారు చేస్తున్నాయి - Tech Mahindra CEO
మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య 343 & తెలంగాణాలో ఉన్న కళాశాలల సంఖ్య 200, ఇక పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఎక్కువే వున్నాయి. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే, ఫుల్ ఫీజు రీయింబర్సుమెంట్ మరియు స్కాలర్షిప్ రావడంతో అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు. ఇక ఇండియా లో టాప్ ఇంజనీరింగ్ కళాశాలలు IIT's, NIT's and Private & Deemed Universities Etc.,
ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది డిప్లొమా/ఇంజనీరింగ్ పట్టా పట్టుకొని బయటకు వస్తున్నారు. కాని వాళ్ళకి ఉద్యోగం రాకపోవడానికి కారణం ఎప్పుడయినా ఆలోచించారా? అందరు ఉద్యోగాలు లేవు లేవు అంటున్నారు కాని నిజానికి 70% స్టూడెంట్స్ కి స్కిల్స్ లేవు, కేవలం ఆ 30% మాత్రమే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. స్కిల్స్ అంటే ఏదో కాదు, కమ్యూనికేషన్ & కాస్త Subject Knowledge
[ Ссылка ]
Ещё видео!