#africa #tectonic #earth #continents #abpdesam #telugunews
Africa Continent Splitting Explained : ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోవటానికి కారణాలేంటి..? | ABP Desam
కొద్ది రోజులుగా నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే ఆఫ్రికా ఖండం రెండు గా చీలిపోతుందని. గార్డియన్ లాంటి పత్రికలు ప్రచురించటంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాపించింది. కొంత మంది భయపడుతూ ఖండాలు చీలిపోవటం అన్ని చోట్లా అని జరుగుతాయా అని భయపడుతున్నారు. ఇంతకీ నిజంగా ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోతుందా. అసలేం జరుగుతుంది అక్కడ..ఈ వారం సైన్స్ కథల్లో తెలుసుకుందాం.
Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of Telugu News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
[ Ссылка ]
Follow us on social media:
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
Ещё видео!