బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి గారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పూణేలో స్థిరపడిన తెలుగువారి ఆహ్వానం మేరకు పూణేలో తెలుగు భాష ఔన్నత్యం గురించి ప్రవచిస్తూ అందులో భాగంగా తెలుగువారి మానసిక స్థితిని, అలవాట్లను గురించి విశ్లేషిస్తూ ఎక్కడైనా బయట దేశాలలో ఒకే ప్రాంతం వారు ఎదురుపడితే సొంత భాషలో మాట్లాడనుకుంటారని, కేవలం తెలుగువారు మాత్రమే ఆంగ్లములో మాట్లాడుకుంటారని హాస్య భరితముగా చెబుతూనే ఈ పరిస్థితి మారాలని తెలిపారు. మరిన్ని లక్షణాలను తెలుపుతూ తెలుగువారికి సహజంగా ఇతరుల సమస్యలను తమ భుజాలమీద వేసుకునే లక్షణం కూడా ఉంటుందని తెలిపారు.
#durga #durgapuja #navratri #india #devi #adishakti #mahadev #navratrispecial #shakti #madugulanagaphanisarma #teluguliterature #facts #telugu #telugupoetrylovers
Subscribe Us For More Updates:
► Facebook : [ Ссылка ]
► Twitter : [ Ссылка ]
► Instagram : [ Ссылка ]
► Website : [ Ссылка ]
► Whatsapp : [ Ссылка ]
► Whatsapp Channel : [ Ссылка ]
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma
Ещё видео!