ప్రస్తుత ఫీఠాధ్యక్షులు :- శ్రీ శ్రీ నంబి వేణునాద స్వాములవారు
Phone no :- 94915 21530
🙏జై సద్గురు🙏👁️సద్గురు సన్నిది👁️ . ఆధ్యాత్మిక అచల ఫీఠం , వడమాలపేట, చిత్తూరు జిల్లా,🙏
*****************************************************
1. యేమనినుడువుదునూ నాభాగ్యమును నేనెంతని పొగడూదునూ భామినీ
మణిబుచ్చి వెంక్కమ భర్త పరశూరామశీతా -- రామ దేశికవరుడు
నన్నిట రారయని దీక్షాత్రయమునిడె || యేమని ||
2. సాధనలు భోధించ్చీ -- సంసారమునగల బాధలన్ని యడంచ్చీ శ్రీధరుడు
విధిశివుడు గురుడని -- సేవజేయుచు పంచముద్రలు -- శోధజేయుము
పైనఙ్ఞానపు సుద్ధినీ కెరిగింత్తుననియెను || యేమని ||
3. మిన్ను మొదలైనట్టి -- భూతములకుండెదివన్నెలై దిటబుట్టీ -- యున్న
కమలపు మద్య మందున -- వెన్నవలె వెలిగేటి పాపని -- నిన్ను
గాగనవోయియని నాకన్నులకు గనిపించ్చ జేశెను || యేమని ||
4. అంగమావరణమనీ - విక్షేపశక్త్యన -- లింగ్గమగు తెలియుమనీ అంగ్గ
లింగ్గము సంగ్గమునగల - యింగ్గింతం బెరిగించ్చి రెంట్టిని - మ్రింగ్గి వేడ్కను
మదినినీవుప్పొంగు చుండుమటంచు దెల్పెను || యేమని ||
5. చరణ తీర్తంబిచ్చి -- త్రివిధ ప్రసాదము -- బరువడిగ నందిచ్చీ మరచిపోయిన
స్వస్వరూపము - మరల నామది కెరుక జేశియు స్థిరముగా పరిపూర్ణబోధను
శరణనిన కరుణించెమురయుచు || యేమని ||
6. నన్ను నిల్పకపాయా నేనుండ్డగానె -- అన్నిమాయ మాయా --
వున్నదున్నట్టుండె లేనిదియన్నటికి లేదాయ కనుగొన -- అన్నది విన్నది
కన్నాదున్న దనరాదు హాహా || యేమని ||
7. కలనుదృష్టాంతముగా -- నీవుండజూచి -- అచలమును మెళుకువగా
తెలుసుకుంటే చాలుమీదటకులముగోత్రము పేరుదెంప్పను - కలువరింతలు
సమయుదీనికి - ఫలమిదింతకు యెక్కువేదనె || యేమని ||
8. నేగలను నీతృష్టా - దీర్చుటకు వినుమో భాగవతులాకృష్టా - వేగ
వినిపించ్చుమనవినినే -- వేడినవినుపించె నన్నియు -- వోగుణాఢ్యుల్లార
వోపురుషోత్తమోత్తము లారయికనే - యేమని నుడువుదునూ నాభాగ్యమును
నేనెంతని పొగడూదును || యేమని ||
Ещё видео!