West Godavari వార్తల కోసం Download వే2న్యూస్ App
ద్వారకాతిరుమల చిన వెంకన్న క్ష్రేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం క్ష్రేత్ర పురవీధుల్లో నేత్రపర్వంగా సాగిన శ్రీవారి గ్రామోత్సవాన్ని భక్తులు తిలకించారు. అశ్వాలు, గజలక్ష్మి ముందు నడుస్తుంటే, తొళక్క వాహనంపై కొలువైన శ్రీవారు, ఉభయదేవేరులతో కలిసి ఊరేగారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య గ్రామోత్సవం సాగింది.
Dhanurmasa celebrations are underway in the China Venkanna Ksretram in Dwaraka Tirumala. Devotees witnessed the grand Srivari Gramotsavam that took place in the ancient streets of the Ksretram on Monday. While the horses and Gajalakshmi walked in front, Srivari, who was riding on a tholakka vehicle, marched along with both deities. The Gramotsavam took place amidst the sound of mela tamas, auspicious instruments, and the chanting of Vedic mantras by Vedic scholars. #dwarakatirumala #vedicmantras #ksretram #dhanurmasa #srivarigramotsavam #gramotsavam #melatamas #venkanna #dhanurmasacelebrations #vedicmantras #gajalakshmi #gajalakshmi #vedic #auspiciousinstruments #tholakkavehicle #chinavenkannaksretram #tholakkavehicle #dwarakathirumala #china #srivarigramotsavam #vedicscholars #horses #auspiciousinstruments #melatamas #chinavenkannaksretram #monday #vedicscholars #srivari #ancientstreets #way2news #way2newstelugu
Ещё видео!