#agriculture #farming #farmer #tomatofarming #tomato #tamata #tomatocultivation #stacking #pendal #pendals #agri #farmlife
60 ఎకరాల్లో టమాటా పండిస్తున్న రైతు || Successful Tomato farming in Sixty Acres || Karshaka Mitra
సంవత్సరం పొడవునా తన వద్ద టమాటా లభించేలా ఏటా 60 ఎకరాల్లో టామాటా సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు ఆదర్శ రైతు తాళ్లూరి పాపారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ మండలం, సుజాత నగర్ గ్రామానికి చెందిన ఈ రైతు ఆధునిక సాగు విధానాలతో కూరగాయల సాగులో విజయకేతనం ఎగుర వేస్తున్నారు.
టమాటా మార్కెట్ ను పెంచే దిశగా, ఈయన అనుసరిస్తున్న సాగు విధానాలు ఇప్పుడు ప్రతి రైతుకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
తాళ్లూరి పాపారావు
సుజాత నగర్ గ్రామం
సుజాత నగర్ మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సెల్ నెం: 98491 00357
Join this channel to get access to perks:
[ Ссылка ]
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
[ Ссылка ]
కర్షక మిత్ర వీడియోల కోసం:
[ Ссылка ]
[ Ссылка ]
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
[ Ссылка ]
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: [ Ссылка ]
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
[ Ссылка ]
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: [ Ссылка ]
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
[ Ссылка ]
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
[ Ссылка ]
కూరగాయల సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
పత్తి సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
మిరప సాగు వీడియోల కోసం:
[ Ссылка ]
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: [ Ссылка ]
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
[ Ссылка ]
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
[ Ссылка ]
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: [ Ссылка ]
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
[ Ссылка ]
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
[ Ссылка ]
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: [ Ссылка ]
నానో ఎరువులు వీడియోల కోసం:
[ Ссылка ]
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
[ Ссылка ]
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
[ Ссылка ]
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
[ Ссылка ]
YOUTUBE:- [ Ссылка ]
FACEBOOK:- [ Ссылка ]
TWITTER:- [ Ссылка ]
TELEGRAM:- [ Ссылка ]
Ещё видео!