BJP Vs Congress : Etela Rajender First Reaction On Revanth Reddy Challenge | అది అంతా డ్రామా | R TV
#etelarajender #revanthreddy #congress #bjp #bjpvscongress #rtv
తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ , రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. అది కాస్త ప్రమాణం దాకా వెళ్లింది. మునుగోడు ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు 25 కోట్లు ముడుపులు అందాయన్న ఈటల కామెంట్స్‌తో ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. దేవుడి మీద ప్రమాణం చేద్దామంటూ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయానికి రేవంత్ వచ్చి..అమ్మవారి కండువా సాక్షిగా ప్రమాణం చేశారు. అయితే ఈటల మాత్రం ఎక్కడా కనిపించలేదు.
There is a spat between Telangana BJP leader Etala Rajender and Revanth Reddy. It went up to standard. With Etala's comments that Congress received 25 crores from BRS for the previous by-election, political heat increased in the state. Revanth came to the Bhagyalakshmi temple in the old town to swear an oath on God. But Etala was nowhere to be seen.
Like Us On Facebook : [ Ссылка ]
Follow Us On Instagram : [ Ссылка ]
Follow Us On Twitter : [ Ссылка ]
Ещё видео!