వాహన తుక్కుకు వేళాయే..! త్వరలోనే రాష్ట్రంలో అమల్లోకి రానున్న కొత్త వెహికల్ స్క్రాప్ పాలసీ. 15 ఏళ్లు పైబడ్డ వాహనాలను తుక్కుగా మార్చాలని ఇప్పటికే నిర్ణయించిన సర్కార్... దీనిని కొత్త ఏడాదిలో పట్టాలెక్కించనుంది.పాతవాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియకోసం కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంతో పూర్తిస్థాయిలో అమలుకు రంగం సిద్ధమైంది. పాత వాహనాలను తుక్కుగా మార్చిన వారు... కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే ప్రోత్సహకాలు కూడా అందించనుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా తుక్కు వాహనాలపై ఆర్టీఏ అధికారులు ఫోకస్ చేయనున్నారు. వాహన తుక్కు విధానం అమల్లోకొస్తే లాభాలేంటి? ఫిట్‌గా ఉన్న వాహనాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటూ పోతే పరిస్థితేంటి ? ట్యాక్స్ మినహాయింపు ఎలా ఉండనుంది ?
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: [ Ссылка ]
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : [ Ссылка ]
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: [ Ссылка ]
► For Latest News : [ Ссылка ]
► Follow us on WhatsApp: [ Ссылка ]
► Follow us on X : [ Ссылка ]
► Follow us on Instagram : [ Ссылка ]
► Subscribe to ETV Telangana : [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Threads: [ Ссылка ]
► ETV Telangana News App : [ Ссылка ]
►ETV Win Website : [ Ссылка ]
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
Ещё видео!