Lead Vocals : Joseph Abraham, Enoch Abraham
#enochabraham #josephabraham #jcnm #jcnmlive #Christmas #Holiday #coversong #latestchristmassong
O come, all ye faithful, joyful and triumphant
O come ye, o come ye to Bethlehem
O come and behold Him, born the King of Angels
O come, let us adore Him
O come, let us adore Him
O come, let us adore Him
Christ the Lord
O sing, choirs of angels, sing in exultation
O sing and, the citizens of heaven above
Glory to god glory in the highest
O come, let us adore Him
O come, let us adore Him
O come, let us adore Him
Christ the Lord
O come, let us adore Him
O come, let us adore Him
O come, let us adore Him
Christ the Lord
ఓ సద్భక్తులార లోక రక్షకుండు
బెత్లేహెమ౦దు నేడు జన్మించెన్
రాజాధి రాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి
నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహంబుతో..
1. సర్వేశ్వరుండు నరరూప మెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసేన్
మానవజన్మ మెత్తిన శ్రీయేసూ
నీకు నమస్కరించి
నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము #ఓ#
2. ఓ దూతలార! ఉత్సాహించి పాడి
రక్షకు౦డైన యేసున్ నూతి౦చూడి
పరత్పరుండా నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి
నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహంబుతో #ఓ#
నమస్కరింప రండి
నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహంబుతో - యుత్సాహంబుతో
Ещё видео!