#vaddipartipadmakar #vaddipartipadmakargaru #vaddipartipadmakarofficialchannel #vaddipartilatest #vaddipartispeeches #hinduscripture #puranam #hindumythology #shortstories #telugu
సౌందర్య లహరి వైశిష్ట్యం | Glory of Soundarya Lahari | Brahamsri Vaddiparti Padmakar | Live
ప్రియమైన భక్తులారా,ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సేవలు మరింత విస్తృతంగా అందించడానికి మీరు గురుదక్షిణగా మీ పురుషార్థాన్ని (Donations) అందజేయవచ్చు [ Ссылка ]
గురువుగారి ప్రవచనాలు మరియు శ్రీ ప్రణవపీఠం కు సంబంధించిన తాజా సమాచారం నిమిత్తమై సోషల్ మీడియ ఫాలో అవ్వండి .
Join Telegram Group: [ Ссылка ]
Join Whatsapp Group Sri Pranava Peetam Vidhyanidhi: [ Ссылка ]
Subscribe: [ Ссылка ]
Subscribe: youtube.com/c/SriPranavaPeethamBhaktiChannel
"పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2004వ సంవత్సరం ఏలూరు లో శ్రీ ప్రణవ పీఠాన్ని స్థాపించారు. ఇప్పుడు అది భక్తులతో కిటకిటలాడుతూ, కోరిన వారికి కొంగు బంగారంలా, భూలోక మణిద్వీపంగా విరాజిల్లుతోంది. శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి, శ్రీ లలితాపరాభట్టారికాదేవీ, శ్రీ ప్రణవేశ్వర స్వామి (బాణ లింగం), శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ గణపతి, శ్రీ పట్టాభిరాముడు, రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి, పుత్రదేశ్వర లింగం మరియు నవగ్రహాలను ప్రతిష్టించారు. అలాగే, అద్భుతమైన ఉద్యానవనం అనేక రకములైన బిల్వ వృక్షాలు, రుద్రాక్ష వృక్షాలు, వివిధ పవిత్ర చెట్లు, మొక్కలతో శోభిల్లుతోంది."
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అష్టాదశ పురాణములను (మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, స్కాంద పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, పద్మ పురాణము), ఉప పురాణములు, తీర్థములు / క్షేత్రములు వైశిష్టాలు మరియు రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసములు ప్రవచనం చేసి మన అందరికి అందించారు. ([ Ссылка ])
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు దేశ, విదేశాల్లో అనేక అష్టావధానాలను దిగ్విజయంగా పూర్తిచేశారు.
శ్రీ కార్తిక పురాణం, గరుడ పురాణం, శివపురాణం, శ్రీ మద్దేవీ భాగవతము, 'మా'నవ కథ, అష్టాదశ శక్తిపీఠాలు, ఐశ్వర్య యోగం, వ్యాస విద్య మరియు జ్యోతిర్లింగ దర్శనం, శ్రీ వేంకటేశ్వర విలాసం, నీలకంఠేశ్వర వైభవం, సంపూర్ణ దేవి భాగవతం (ఇంగ్లీష్ - ఈబుక్) గ్రంథాలను రచించి మనకు అందజేసారు. ఇంతేకాక, పూజ్య గురుదేవులు భాగవతాన్ని సప్తాహ దీక్షగా చేపట్టి అనేక సప్తాహములను పూర్తి చేసారు , భవిష్యత్తులో మరిన్ని చేయబోతున్నారు
బలం గురోః ప్రవర్ధతాం
లోకాః సమస్తాః సుఖినోభవంతు
Dear Devotees, To expand spiritual activities and services further, you can contribute your support (Donations) as Guru Dakshina through the following link:
[ Ссылка ]
For updates on Guruji's discourses and Sri Pranava Peetam, follow us on social media:
Join Telegram Group: [ Ссылка ]
Join WhatsApp Group: [ Ссылка ]
Subscribe to YouTube Channels:
[ Ссылка ]
[ Ссылка ]
About Sri Pranava Peetam:
In 2004, Pujya Gurudev Brahmasri Vaddiparti Padmakar garu established Sri Pranava Peetam in Eluru, which has since become a beacon of spirituality and a sacred place for devotees.
The Peetam enshrines deities including Sri Mahalakshmi Devi, Sri Maha Saraswati Devi, Sri Lalita Parabhattarika Devi, Sri Pranaveshwara Swamy (Bana Lingam), Sri Subrahmanya Swamy, Sri Ganapati, Sri Pattabhirama, Rama Sahitha Sri Satyanarayana Swamy, Putradeshwara Lingam, and Navagrahas. It is surrounded by a divine garden featuring Bilva trees, Rudraksha trees, and other sacred plants.
Pujya Gurudev has delivered discourses on all 18 Puranas, including:
Matsya Purana, Markandeya Purana, Bhagavata Purana, Bhavishya Purana, Brahma Purana, Brahmanda Purana, Brahmavaivarta Purana, Varaha Purana, Vamana Purana, Vayu Purana, Vishnu Purana, Agni Purana, Narada Purana, Skanda Purana, Linga Purana, Garuda Purana, Kurma Purana, Padma Purana, along with Upa Puranas, Tirtha/Kshetras significance, and epics like Ramayana and Mahabharata.
Watch the playlists here:
[ Ссылка ]
Gurudev also successfully conducted numerous Avadhana's in India and abroad.
Books Authored by Gurudev:
Sri Kartika Purana
Garuda Purana
Shiva Purana
Sri Mad Devi Bhagavatam
Maanava Katha
Ashtadasha Shakti Peethas
Aishwarya Yogam
Vyasa Vidya
Jyotirlinga Darshanam
Sri Venkateshwara Vilasam
Neelakantheshwara Vaibhavam
Sampoorna Devi Bhagavatam (English eBook)
Gurudev has also conducted several Bhagavata Saptaahas (seven-day Bhagavata recitations) and plans to perform many more in the future.
Ещё видео!