Watch Koti Deepotsavam LIVE @ NTR Stadium, Hyderabad : కార్తిక మంగళవార వేళ సర్వమంగళదాయకం కంచి కామాక్షి అమ్మవారికి, శృంగేరి శారదాంబికకు కోటి పసుపుకొమ్ముల సుమంగళీపూజ, అలంపురం జోగులాంబ కల్యాణం | కోటి దీపోత్సవం - Day 4 | 12th November 2024 - Tuesday | Bhakthi TV
Bhakthi TV Koti Deepotsavam is one of the biggest spiritual events in India promoting the prominence of Sanatana Dharma since 2011. This year Koti Deepotsavam-2024 is being organized with utmost religious fervor having special poojas, kalyanams' performed by various renowned temple priests across India, divine addresses of world renowned spiritual leaders, many celebrities/ dignitaries.
✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024, 4వ రోజు (12-11-2024)- కార్తిక మంగళవారం కార్యక్రమాలు ✪
* శంఖారావంతో ప్రారంభమైన నాల్గవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
* వేదపఠనం - శ్రీమాతామాణికేశ్వరి వేదపాఠశాల, హైదరాబాద్
* కార్తిక మంగళవార వేళ ఇల కైలాస లింగేశ్వరుడికి ప్రదోషకాల మహాభిషేకం
* భక్తి గీతాలు - ప్రతిమా శశిధర్ బృందం
* కోటి దీపోత్సవంలో నాల్గవ రోజు డా. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి ప్రవచనామృతం
* వేదికపైకి అలంపురం ఉత్సవమూర్తుల ఆగమనం
* సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించే.. కంచి కామాక్షికి, శృంగేరి శారదాంబికకు కోటి పసుపుకొమ్ముల సుమంగళీపూజ..!
* సకలదోషాలు హరించే అలంపురం జోగులాంబ కల్యాణోత్సవం
* గజ వాహనంపై ఆదిదంపతుల వైభవం
* గుజరాత్ శాంతిమందిరం శ్రీ నిత్యానంద మహామండలేశ్వర్ స్వామీజీ వారి అనుగ్రహ భాషణం
* హైదరాబాద్ ఆర్ష విద్యాగురుకులం శ్రీ సర్వవిదానంద సరస్వతి స్వామీజీ వారి అనుగ్రహ భాషణం
* నేటి అతిథి : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు... రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్
* పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన
* కార్తిక మంగళవార వేళ సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని అనుగ్రహించే "సామూహిక దీపారాధన"
* దేదీప్యమానంగా వెలుగుతున్న కోటి దీపోత్సవ ప్రాంగణంలో "బంగారు లింగోద్భవం"
* కంచి కామాక్షి, శృంగేరి శారదాంబిక సమక్షంలో సప్త హారతుల దర్శనం
* పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం సకల దేవతలు సమర్పిస్తున్న మహా నీరాజనం
* గుజరాత్ శాంతిమందిరం శ్రీ నిత్యానంద మహామండలేశ్వర్ స్వామీజీ వారికి గురు వందనం
* హైదరాబాద్ ఆర్ష విద్యాగురుకులం శ్రీ సర్వవిదానంద సరస్వతి స్వామీజీ వారికి గురు వందనం
* ఆత్మీయ సత్కారం
* చిలుక నృత్యం - కావ్య బృందం
* కథక్ నృత్యం - రవీందర్ బృందం
* అష్టలక్ష్మీ నృత్యం - ఎస్.వి.ఎస్. కళాక్షేత్ర బృందం
* సాంస్కృతిక కదంబం (కోలాటం)
* మహా మంగళ హారతి
✪ Bhakthi TV Koti Deepotsavam 2024 Day-4 Schedule ✪
➠ Shankharavam - Fourth Day
➠ Vedapatanam
➠ Pradoshakala Abhishekam - 4th Day
➠ Bhakthi Geethalu
➠ Pravachanam - Dr Mallapragada Srimannarayana Murthy
➠ Pooja On Stage - Koti Pasupu Kommula Sumangali Pooja
➠ Kalyanam - Alampur Sri Jogulamba Balabrahmeshwara Swamy Kalyanam
➠ Vahana Seva - Gaja Vahanam
➠ Spiritual Address - Gujarat Shanti Mandir Sri Nityananda Mahamandaleshwar Swamiji, Hyderabad Arsha Vidya Gurukulam Sri Sarvavidananda Saraswati Swamiji
➠ Chief Guest - National President of BJP OBC Morcha and Rajya Sabha Member, Dr. K. Laxman
➠ Karthika Deeparadhana
➠ Swarna Lingodhbavam
➠ Maha Neerajanam
➠ Guru Vandanam
➠ Felicitation of The Guests
➠ Cultural Programs
#BhakthiTVLive #KotiDeepotsavamLive #KotiDeepotsavam2024 #KotiDeepotsavam #KarthikaMasam #BhakthiTV #BhakthiTVSpecialLive #KarthikaMasamLive #DevotionalLive #TeluguLive #LiveTelugu #FestivalOfLights #SpiritualJourney #NTRStadium #DivineBliss
➤ FOR MORE BHAKTHI TV KOTI DEEPOTSAVAM VIDEOS ☟
1. Speeches at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
3. Pravachanalu at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
4. Koti Deepotsavam 2024 | భక్తిటీవీ కోటి దీపోత్సవం | Bhakthi TV
[ Ссылка ]
♫ KARTHIKA MASAM SPECIAL LORD SHIVA SONGS ☟
♬ ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ► [ Ссылка ]
♬ Lord Shiva Most Popular Song ► [ Ссылка ]
♬ Samba Sada Shiva Song ► [ Ссылка ]
♬ Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ► [ Ссылка ]
♬ Nirvanashtakam (నిర్వాణాష్టకం) ► [ Ссылка ]
♬ కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►► [ Ссылка ]
FOR MORE DETAILS ☟
☞ Watch Bhakthi TV Live ► [ Ссылка ]
☞ Subscribe to Bhakthi TV ► [ Ссылка ]
☞ Like us on Facebook ► [ Ссылка ]
☞ Follow us on Twitter ► [ Ссылка ]
☞ Follow us on Instagram ► [ Ссылка ]
☞ JOIN Bhakthi TV Telegram ► [ Ссылка ]
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
Ещё видео!