సొరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా సొరకాయతో హల్వా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#sorakayahalwa #homecookingtelugu #laukihalwa #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase [ Ссылка ]
Here's the link to this recipe in English:[ Ссылка ]
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
సొరకాయ - 500 గ్రాములు (తురిమినది)
నెయ్యి - 2 టీస్పూన్లు
జీడిపప్పులు
కిస్మిస్లు
నెయ్యి - 3 టీస్పూన్లు
కాచి చల్లార్చిన పాలు - 1 కప్పు
పచ్చికోవా - 75 గ్రాములు
పంచదార - 3 / 4 కప్పు
నెయ్యి - 4 టేబుల్స్పూన్లు
యాలకుల పొడి - 1 / 2 టీస్పూన్
పుచ్చపప్పులు
You can buy our book and classes on [ Ссылка ]
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: [ Ссылка ]
FACEBOOK: [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!