సత్యానికి స౦కెళ్ళు - 1974 లక్ష్మీ చిత్రా వారి ఈ సినిమాకి కె.యస్. ప్రకాశరావు కథ, స్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించగా చక్రవర్తిగారు సంగీతం అందించారు. "నీకు నీవారు లేరు నాకు నావారు లేరు" పాట చాలా హిట్ అప్పటిరోజుల్లో. ఈ సినిమా మిగతా వివరాలు అందుబాటులో లేవు. ఈ సాంగ్స్ పై మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : సత్యానికి స౦కెళ్ళు - (November,6 1974)
నటీ నటులు : కృష్ణ, వాణిశ్రీ, చంద్రమోహన్, శుభ, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ,
సంగీతం: చక్రవర్తి
1. నీకు నీవారు లేరు నాకు నావారు లేరు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: శ్రీ శ్రీ 00:00
2. ఆరే మేరే బచ్చాజా జారే బడా లుచ్చానీకు నాకు లడాయి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు 03:26
3. లేనిదాన్నినేను నాదనేది లేనిదాన్నినేను - ఎస్. జానకి - రచన: ఆత్రేయ 06:34
4. రా రా రా రా రాత్రివేళే మంచిది నేత్తురుడికే జాము ఇది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ 9:40
5. కళ్ళులేని అంధురాలు కళ్ళు మూసి వెళ్ళింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ 12:53
6. నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వే - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ 15:57
[ Ссылка ]
Ещё видео!