షర్మిలమ్మా... నువ్వే మా తెలుగు ప్రజల ఇందిరమ్మ...
This audio song is about Andhra Pradesh Congress Party President Smt. YS Sharmila Reddy Garu.
Vocals & Music: Sri. Vandematram Srinivas garu
Lyrics: Vadhimukkala Suresh
Produced by: Vijesh Raj Palaparthi
Studio: Anna Audio Lab, Hyderabad
Video Editor: Kishore Kumar Kunchala
షర్మిలమ్మ అందుకుంది కాంగ్రెసు జండా
దాచుకుంటాము నిన్ను మా గుండెలనిండా
రాజన్న బాటలో నడపడమే లక్ష్యం
రాజన్న రాజ్యము రావడమే తథ్యం
అడుగులలో అడుగై నీతో నడవాలని
జనమంతా కోరుతుంది నువ్వే గెలవాలని.
షర్మిలమ్మా... నువ్వే మా తెలుగు ప్రజల ఇందిరమ్మ...
1. అవినీతి నాయకుల పరిపాలన చూడలేక
రాష్ట్రంలో నిస్తేజం వెల్లువెత్తు తున్న వేళ
దోపిడీ దారులే పాలకులుగ మారి
ప్రజల జీవితాలతో వ్యాపారం చేస్తుంటే
నీ రాకతో బ్రతుకుల్లో వెలుగు వచ్చింది
ప్రజలందరి మోమున చిరునవ్వు వచ్చింది ..
షర్మిలమ్మా... నువ్వే మా తెలుగు ప్రజల ఇందిరమ్మ...
2. పెరిగిన ధరలోక వైపు పేదరికం మరోవైపు
అభివృద్ధికి నోచుకోక అగచాట్లు ఎన్నో పడుతూ
ఎటు చూసినా దౌర్జన్యం వ్యవస్థలు నిర్వీర్యం
పరిపాలన వైఫల్యం మేకపోతు గాంభీర్యం
నీ రాకతో పేదొడికి బలము వచ్చింది
భవిష్యత్తుకు భరోసాను అందించింది
షర్మిలమ్మా... నువ్వే మా తెలుగు ప్రజల ఇందిరమ్మ...
3. గిట్టుబాటు ధర లేక ప్రాజెక్టులు పూర్తికాక
ఆస్తవ్యస్తమవుతున్న అన్నదాత లెందరో
కష్టపడి చదువుకున్న ఉద్యోగం పొందలేక
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులేందరో
నీ రాక రైతన్నకు తోడయ్యింది
విద్యార్థుల భవిష్యత్తుకు బాట య్యింది
షర్మిలమ్మా... నువ్వే మా తెలుగు ప్రజల ఇందిరమ్మ...
4. నీ అడుగే ప్రభంజనం నీకై కదిలింది జనం
దుర్మార్గపు పాలనపై ప్రకటించెను నువ్వు రణం
నీ రాకతో జ్వలించింది పౌరుషాల తెలుగు గడ్డ
పేద ప్రజల గొంతుకై వచ్చేను రాజన్న బిడ్డ
నీ పిలుపుతో తెలుగు నేల పులకించింది
నీ గెలుపుకు జనమంతా కదిలోచ్చింది
షర్మిలమ్మా... నువ్వే మా తెలుగు ప్రజల ఇందిరమ్మ...
#yssharmila #yssharmilamma #yssharmilareddy #yssharmilaakka #rahulgandhi #rahulgandhivoiceofindia #soniagandhi #aicc #kharge #congressforap
#apcongress #congressforgoodgovernance #congressforindia #congressforprogress #congressparty #indiannationalcongress #ongole #prakasamdistrict #priyankagandhi #congressfortelangana #ysjagan #ysrcp #telugudesampartyofficial #tdp #bjp #bjpvscongress #chandrababu #pawankalyan #janasena #lokesh #telugu #songs #vandemataram #vandemataramsrinivas
Ещё видео!