గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేసే అధ్బుతమైన పాట -
మాయేరా అంతా మాయేరా
ముందెనుక జరిగేదంతా మాయేరా
మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా
జననం ఒక మాయేరా
మరణం ఒక మాయేరా
నడి మధ్యన జరిగేటి
నాటకము మాయేరా
జగమంతా మాయేరా
జనమంతా మాయేరా
కళ్ళారా చూసే ప్రతిదీ
తెల్లారితె మాయేరా
మాయేరా అంతా మాయేరా
ముందెనుక జరిగేదంతా మాయేరా
మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా
జననం ఒక మాయేరా
మరణం ఒక మాయేరా
నడి మధ్యన జరిగేటి
నాటకము మాయేరా
జగమంతా మాయేరా
జనమంతా మాయేరా
కళ్ళారా చూసే ప్రతిదీ
తెల్లారితె మాయేరా
మాయేరా అంతా మాయేరా
ముందెనుక జరిగేదంతా మాయేరా
మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా
నువ్ తినక ఎవ్వడికీయక
బ్రతుకంతా కష్టం జేసి
నువ్వు కూడబెట్టిన ధనమూ మాయేరా
అధికారము అంగబలము
నీకై జై కొట్టే జనము
అమవాస పున్నమి వరసల
మాయేరా
నీ ఇల్లొక మాయేరా ఇల్లాలూ మాయేరా
పిల్లలూ మాయేరా తోబుట్టువులూ మాయేరా
ఇలలో నీకెదురయ్యే ప్రతిదీ
ఒక మాయేరా
మాయేరా అంతా మాయేరా
ముందెనుక జరిగేదంతా మాయేరా
మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా
ఊపిరి ఉన్నంత వరకే
నువ్వంటే ఇంపు
అది పోతే అమ్మకు కూడా
కొడతావురా కంపు
నీ ఆస్తిపాస్తులకేరా
వారసత్వాలు
ఆఖరి రోజే
తెలిసేను
అసలు తత్వాలు
చెమటోడ్చి
కట్టిన మేడకు
నీ బంధం చెల్లు
ఊరవతల
ఆరు అడుగుల జాగే
నీ ఇల్లు
శంభో శివ శివ శంభో
శంభో శివ శివ శంభో
శంభో శివ శివ శంభో
శంభో శివ శివ శంభో
నువ్వు జదివిన
గొప్ప చదువు
నువ్వు జేసే
పెద్ద కొలువు
తళ తళ
తళలాడే తనువు
మాయేరా
బెల్లంపై ఈగలు వాలే కథలాగే
నీ బంధువులే నీపైనా జూపే ప్రేమ
ఈ జన్మా మాయేరా ప్రతి కర్మా మాయేరా
మరు జన్మ ఉందంటే అది ఇంకా మాయేరా
నీ కథ
ముగిసేలోగా
చూపించు
నీ మాయ
మాయేరా అంతా మాయేరా
ముందెనుక జరిగేదంతా మాయేరా
మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా
శంభో శివ శివ శంభో
శంభో శివ శివ శంభో
శంభో శివ శివ శంభో
శంభో శివ శివ శంభో
Song Lyrics - Music credit goes to
BVM CREATIONS 🙏
All source of credit goes to their respective owners only 🙏
This video uploaded without any commercial intension or monetary benefits.
Images taken from Google and other sources -
Thank you for watching and your support my dear friends 🙏 - Yours Kumudini Devi
Ещё видео!