Bichagadu 2 Collections || ధనవంతుడిగా మారిన బిచ్చగాడు.. || RTV
చిన్న సినిమాగా బాక్సాఫీస్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ అందుకుంది బిచ్చగాడు సినిమా. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఏంతో దగ్గరయ్యాడు విజయ్ ఆంటోని. ఆ తర్వాత విజయ్ కొంచెం గ్యాప్ తీసుకోని బిచ్చగాడు 2 తో ప్రేక్షకులను పలకరించాడు. ఒక బిక్షం ఎత్తుకునే బిచ్చగాడు, వారం కూడా తిరక్కుండానే ధనవంతుడిగా ఎలా మారడనేదే బిచ్చగాడు-2 సినిమా కథ. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Bicchagadu was a small film that came to the box office and became a huge success. This movie which came with mother sentiment rained collections at the box office. With this movie, Vijay Antony got closer to the Telugu audience. After that, Vijay greeted the audience with Bicchagadu 2, which did not take a gap. Bicchagadu-2 is the story of a beggar who takes alms and becomes rich without even a week. Now let's find out whether this movie broke even or not.
#bichagadu2 #bichagadu2collections #rtv
About Channel:
RTV న్యూస్ నెట్వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్వర్క్లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్మెంట్కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.
RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: [ Ссылка ]
Follow Us On Instagram: [ Ссылка ]
Follow Us On Twitter: [ Ссылка ]
Ещё видео!