Model school, Gurukula, navodaya, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్దులు మా whatsapp group లో చేరండి. మీకు కావలసిన కంటెంట్ లభిస్తుంది.
[ Ссылка ]
[ Ссылка ]
Preparation
[ Ссылка ]_
[ Ссылка ]
తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ తరగతుల్లో ప్రవేశాలకు 2025 జనవరి 6వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 దరఖాస్తులకు చివరితేదీగా నిర్ణయిస్తూ.. పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ డిసెంబర్ 23న నోటిఫికేషన్ జారీ చేస్తామని మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు.
6వ తరగతిలో అన్నీ సీట్లకు ప్రవేశాలు ఉంటాయని.. అలాగే.. 7 నుంచి పదో తరగతి వరకు మాత్రం ఖాళీలు ఉంటే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇక.. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులు రూ.125.. ఓసీ విద్యార్థులులు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు [ Ссылка ] ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రవేశాలు కల్పించే తరగతులు : 6, 7, 8, 9, 10 తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులు ప్రారంభ తేది : జనవరి 06, 2025
దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 28, 2025
దరఖాస్తుల ఫీజు: ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రారంభం : ఏప్రిల్ 03, 2025
వెబ్సైట్: [ Ссылка ]
రాత పరీక్ష తేదీ : ఏప్రిల్ 13, 2025
Ещё видео!