#cmjagan #foodprocessing #andhrapradesh #ysrcp #abpdesam #telugunews
CM Jagan Inaugurates 11 Food Processing Units: 1719 కోట్ల విలువైన యూనిట్లకు శ్రీకారం | ABP Desam
1719 కోట్ల విలువైన 11 ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం జగన్ వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. ఇందులో ఆరింటికి ప్రారంభోత్సవం చేయగా, మరో ఐదింటికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటుగా ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్ ను సీఎం రైతులకు అంకితం చేశారు.
Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of Telugu News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
[ Ссылка ]
Follow us on social media:
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
Ещё видео!