Medak వార్తల కోసం Download వే2న్యూస్ App
భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారికి మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, మంగళహారతి ఇచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వన దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
The priests performed special pujas to the famous shrine of Edupayala Sri Vana Durga Bhavani Mata, which is blooming with the blessings of devotees. On Sunday morning, the temple priests anointed the goddess with the waters of the Manjeera river, decorated her with silk clothes and various types of flowers, and performed Mangala Aarti. Since Sunday is a holiday, devotees from other places are flocking in large numbers to visit Vana Durgamma. #famousshrine #edupayalasrivanadurga #manjeerariver #manjeera #hindutemple #mangalaaarti #sundayworship #specialpujas #edupayalasrivanadurgabhavanimata #vanadurgamma #puja #mangalaaarti #sunday #bhavanimata #templepriests #edupayalasrivanadurgabhavanimata #largenumbers #silkclothes #aarti #sundaymorning #devotees #teluguculture #otherplaces #manjeerariver #way2news #way2newstelugu
Ещё видео!