Millet Pongal | Breakfast Recipes | Healthy Recipes | Kodo Millet Pongal Recipe | Millet Recipes @HomeCookingTelugu
#kodomilletpongalrecipe #breakfastrecipes #healthyrecipes #milletrecipes #homecookingshow #kodomillet
Other Recipes:
2 Types of Coconut Chutneys : [ Ссылка ]
Milagu Pongal : [ Ссылка ]
Chakkera Pongali : [ Ссылка ]
Bajra Millet Dosa : [ Ссылка ]
Khara Bath : [ Ссылка ]
Kodo Millet Upma : [ Ссылка ]
Ullipaya Atukula Upma : [ Ссылка ]
Chapters:
Promo & Intro : 00:00
Dry Roast : 00:20
Recipe : 00:52
కావాల్సిన పదార్ధాలు :
పెసరపప్పు - 1/2 కప్పు ( 125 ml )
నానపెట్టిన అరికెలు - 1/2 కప్పు ( 125 ml )
నీళ్ళు - 4 కప్పులు
ఉప్పు - 1 టీస్పూన్
నెయ్యి - 4 టేబుల్స్పూన్లు
జీడిపప్పులు
దంచిన మిరియాలు - 1 టీస్పూన్
సోంపు గింజలు - 1 టీస్పూన్
తరిగిన అల్లం
ఇంగువ
కరివేపాకులు
తయారీ విధానం :
ముందుగా అరా కప్పు పెసరపప్పు ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
తరువాత ముపై నిమిషాలు నానపెట్టుకున్న అరా కప్పు అరికెలు , వేయించి పెట్టుకున్న పెసరపప్పు కక్కేర్ లో వేసుకొని , నాలుగు కప్పులు నీళ్ళు , ఒక టీస్పూన్ ఉప్పు వేసి మూడు విజిలు వచ్చేంత వరుకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.
మూడు విజిలు వచ్చినతరువాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు ప్రెషర్ పోడానికి పక్కన పెట్టుకోవాలి.
తలింపు పెట్టుకోవడానికి ఒక చిన్న కడై లో నాలుగు టేబుల్స్పూన్లు నెయ్యి , కొద్దిగా జీడిపప్పులు , ఒక టీస్పూన్ దంచిన మిరియాలు , ఒక టీస్పూన్ సోంపు గింజలు , తరిగిన అల్లం వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాత కొద్దిగా ఇంగువ , కరివేపాకులు వేసి , తాలింపును పొంగల్ లో వేసి బాగా కలుపుకొని వేడి వేడి గా చట్నీ తో కానీ సాంబార్ తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఐనా అరికెల పొంగలి రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
You can buy our book and classes on [ Ссылка ]
Follow us :
Website: [ Ссылка ]
Facebook- [ Ссылка ]
Youtube: [ Ссылка ]
Instagram- [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!